వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు.
అరోమా హోటల్ నుంచి బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వరకు, కల్బగూర్, అంగడిపేట, హాస్టల్‌గడ్డ, గంజిగూడెం, చింతపల్లి, ముబారక్‌పూర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

