వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని జాతీయ రహదారిపై సంగారెడ్డి నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న కారును వెనుక నుంచి మరో వాహనం ఢీకొనడంతో రోడ్డు అవతలి వైపు కారు ఎగిరిపడింది.
ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఇతర వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో 4 కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

