వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లాలో రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో శిథిలావస్థకు చేరిన పాఠశాల గదుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహించవద్దని డీఈఓ రోహిణి తెలిపారు. వాటికి బదులుగా సురక్షితమైన ప్రత్యామ్నాయ గదుల్లో తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచించారు.
ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...

