Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్నేహ సొసైటీలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
raju Sep 05, 2026 10:04 PM నిజామాబాద్General
స్నేహ సొసైటీలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు - Udayam
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి, ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Comments

G
Loading comments...