వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్‌లో బడా గణేశుడి ఆగమన్ కార్యక్రమం సందడిగా సాగింది. స్థానిక యువజన సంఘం ఆధ్యర్యంలో నిన్న సాయంత్రం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల అలంకరణ మధ్య బ్యాండ్ మేళాతో నృత్యం చేస్తూ వినాయకుడిని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి అతిథులుగా హాజరయ్యారు.
Comments
Loading comments...

