సమయపాలనతోనే సంపూర్ణ ఆరోగ్యం

వేళాపాళా లేని నిద్ర, ఆహారపు అలవాట్లు శరీర జీవ గడియారంపై తీవ్ర ప్రభావం చూపుతాయని మిన్నెసోటా విశ్వవిద్యాలయ అధ్యయనం వెల్లడించింది. రోజూ ఒకే సమయానికి పనులు చేసేవారిలో ఒళ్లు నొప్పులు, కుంగుబాటు తక్కువగా ఉంటున్నాయని పరిశోధకులు గుర్తించారు.
వారాంతాల్లో ఆలస్యంగా నిద్రలేవడం వల్ల సోషల్ జెట్‌లాగ్ ఏర్పడి ఆరోగ్యం దెబ్బతింటుంది.
Comments
Loading comments...
