వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషక విలువలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా రక్తహీనతను నివారించవచ్చని ఐసీడీఎస్ వలిగొండ సెక్టార్ సూపర్‌వైజర్ పారిజాత, అంగన్‌వాడీ టీచర్ బాలవిజయ తెలిపారు.
పోషణ మాసం ఉత్సవాల్లో భాగంగా వలిగొండ అంగన్‌వాడీ-2 కేంద్రంలో మంగళవారం పోషకాహార అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమతుల్య ఆహారంతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు.
Comments
Loading comments...

