వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు హైదరాబాద్ ముచ్చింతల్‌లోని
సమతామూర్తి ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తొలుత సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...

