Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యలు వెంటనే పరిష్కరించాలి: తలసాని

Follow Udayam on Google
Girish Bidkar Aug 13, 2026 9:50 PM హైదరాబాద్General
సమస్యలు వెంటనే పరిష్కరించాలి: తలసాని - Udayam
అమీర్‌పేట డివిజన్‌లోని రాజేశ్వరి నగర్‌లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిశీలించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...