వార్తలకు తిరిగి వెళ్లండి

తన వద్దకు వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్.
వాటిని సంబంధిత శాఖ అధికారులకు పంపి వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే కోరారు. ప్రతి సమస్యను సానుకూలంగా పరిశీలించి స్పందించి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Loading comments...

