Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ

Follow Udayam on Google
B Ganga Sep 03, 2026 6:34 PM పార్వతీపురం మన్యంGeneral
సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ - Udayam
గ్రామపంచాయతీ గ్రీన్ అంబాసిడర్లు, గ్రీన్ గార్డుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా చర్చి సెంటర్లో మానవహారం నిర్వహించి, కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టరు వినతిపత్రం అందజేశారు. గ్రీన్ అంబాసిడర్లకు నెలకు రూ.21 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...