Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యలు పరిష్కరించాలి

Follow Udayam on Google
Saychi Kumar Oct 06, 2026 9:28 AM కామరెడ్డిGeneral
సమస్యలు పరిష్కరించాలి - Udayam
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని సమస్యలను పరిష్కరించాలని గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రాజు కోరారు. సోమవారం కమిటీ సభ్యులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావును కలిసి వినతిపత్రం అందజేశారు. మండల కేంద్రంలో నెలకొన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...