Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యలు పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్త సమ్మె చేస్తాం

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 03, 2026 6:34 PM విజయనగరంGeneral
సమస్యలు పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్త సమ్మె చేస్తాం - Udayam
ఆర్టీసీలో పని చేస్తున్న 8 వేల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద అవుట్సోర్సింగ్‌ జిల్లా స్థాయి సమావేశం ఎంప్లాయిస్‌ యూనియన్‌ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించకపొతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామన్నారు.

Comments

G
Loading comments...