Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యలపై ఇన్స్టాగ్రామ్ మెసేజ్ కు కల్వకుర్తి మున్సిపల్ చైర్ పర్సన్ స్పందన

Follow Udayam on Google
anji kummari Jul 31, 2026 5:29 PM మహబూబ్‌నగర్General
సమస్యలపై ఇన్స్టాగ్రామ్ మెసేజ్ కు కల్వకుర్తి మున్సిపల్ చైర్ పర్సన్  స్పందన - Udayam
కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించేందుకు కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్ పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ ప్రత్యేక చొరవలు తీసుకుంటున్నారు. ఈనెల 30న ఇన్స్టా గ్రామ్ లో కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్ రూం కాలనీకి చెందిన ఓ వ్యక్తి ప్రజా సమస్యలపై మెసేజ్ చేయగా దానిపై రత్నమాల డబుల్ బెడ్ రూం కాలనీని సందర్శించి సమస్యలను పరిష్కరించారు.

Comments

G
Loading comments...