వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని అలియాబాద్, మూడు చింతలపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల సమస్యల పరిష్కారంపై జేసీ ఫైజాన్ అహ్మద్‌ను BJP నేతలు కలసి వినతిపత్రం అందజేశారు.
ఆయా ప్రాంతాల్లో ప్రజా సమస్యలను, మౌలిక సదుపాయాల కొరతను వివరించిన ప్రతినిధులు, వెంటనే చర్యలు చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరారు.
Comments
Loading comments...

