వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంపేట రైతు వేదికలో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే సంజీవరెడ్డి హాజరయ్యారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురావాలని సూచించారు.
అన్ని శాఖల అధికారులు సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు సమస్యలను సభలో ప్రస్తావించి, ముందస్తు ప్రణాళికతో పనులు చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

