Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యలను దారి మల్లించేందుకే ఈ కుట్రలు

Follow Udayam on Google
ch. anji Sep 08, 2026 7:33 PM వికారాబాద్General
సమస్యలను దారి మల్లించేందుకే ఈ కుట్రలు  - Udayam
చట్ట సభల్లో ప్రజల సమస్యల ప్రస్తావన గాలికి వదిలి నల్లరంగు టీ షర్ట్ ల పై అరెస్టులు ఎందుకు అని దోమ మండల సర్పంచుల మాజీ అధ్యక్షులు కె రాజిరెడ్డి ఆరోపించారు. మంగళవారం దోమ పోలీసులు రాజిరెడ్డి తో పాటు మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య పార్టీ అధ్యక్షులు గోపాల్ గౌడ్, మాజీ కోఆప్షన్ ఖాజా పాషా లను లో ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో ఉంచడం సరికాదన్నారు.

Comments

G
Loading comments...