వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకప్పుడు నిజాం పాలనలో పరిపాలనా కేంద్రంగా వెలుగుగొందిన బషీరాబాద్ (నవాంద్గి) నేడు సమస్యల వలయంలో చిక్కుకుంది. కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ మండలంలో 39 గ్రామ పంచాయతీలు, 31 వేల మంది ఓటర్లు ఉన్నారు.
ప్రత్యేక నిధులు లేక, కేవలం 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లతోనే కాలం వెళ్లదీస్తోంది. సాగునీటి కొరత, మౌలిక వసతుల లేమితో బషీరాబాద్ అభివృద్ధిలో వెనుకబడిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
Comments
Loading comments...

