Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా గ్రీవెన్స్ - పల్లె సింధూర రెడ్డి

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 05, 2026 5:06 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా గ్రీవెన్స్ - పల్లె సింధూర రెడ్డి - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా శనివారం ప్రజా గ్రీవెన్స్ నిర్వహించిన పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి తెలిపారు. అనంతరం మాట్లాడుతూ భూ , సంక్షేమ పథకాలే ఎక్కువగా ప్రజా గ్రీవెన్స్‌ వచ్చాయని వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

Comments

G
Loading comments...