Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత

Follow Udayam on Google
p.g.murthy Aug 31, 2026 7:09 PM మంచిర్యాలGeneral
సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత - Udayam
లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని మున్సిపల్ చైర్మన్ దొంతలి అంజలి నరసయ్య, కమిషనర్ విజయ్ కుమార్ కోరారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులు, రాబోయే వినాయక చవితి పండగల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అనంతరం కౌన్సిలర్లు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

Comments

G
Loading comments...