Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యల పరిష్కారానికి 'డయల్ యువర్ సీఎండీ'

Follow Udayam on Google
B RAJESH Aug 17, 2026 10:17 PM విజయనగరంGeneral
సమస్యల పరిష్కారానికి 'డయల్ యువర్ సీఎండీ' - Udayam
విజయనగరం, మన్యం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి 'డయల్ యువర్ సీఎండీ' కార్యక్రమం నిర్వహించనున్నారు. విద్యుత్ అంతరాయాలు, వోల్టేజ్ సమస్యలు, కొత్త కనెక్షన్ల జాప్యం, ట్రాన్స్ ఫార్మర్ మార్పిడి వంటి ఫిర్యాదులను నేరుగా సీఎండీ పృధ్వి తేజ దృష్టికి తీసుకెళ్లవచ్చు. దీనికోసం వినియోగదారులు 86884 00499 నంబర్కు కాల్ చేయాలని అధికారులు కోరారు.

Comments

G
Loading comments...