వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంకట్టుబడి ఉందని టుడే కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ నాగరాజుగౌడ్ తెలిపారు. ప్రతి ఎకరాకు నీరందేలా కృషి చేస్తామన్నారు. బూత్ పూర్ లెఫ్ట్ కెనాల్ను పరిశీలించి, మంత్రి వాకిటి శ్రీహరికి ఫోన్లో సమస్య తీవ్రతను వివరించారు.
కాలువలో బురద తొలగింపు, పూడిక తీత పనులను రెండు రోజుల్లో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

