వార్తలకు తిరిగి వెళ్లండి

గోరంట్ల మండలం ఎముకలగుట్లపల్లి రహదారి సమీపంలోని హిందూ స్మశానవాటికలో చెత్తాచెదారం డంప్ చేయడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. చెత్తతో దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు తెలిపారు.
అంత్యక్రియలకు వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. డంపింగ్‌ను వెంటనే తొలగించి స్మశానవాటికను శుభ్రం చేయడంతో పాటు ప్రహరీ గోడ, బోరు ఏర్పాటు చేయాలని కోరారు.
Comments
Loading comments...

