Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మోకర్స్‌కు షాక్: భారీగా పెరిగిన సిగరెట్ ధరలు!

Follow Udayam on Google
Swati Chaturvedi May 19, 2026 12:46 PM జాతీయంGeneral
స్మోకర్స్‌కు షాక్: భారీగా పెరిగిన సిగరెట్ ధరలు! - Udayam
సిగరెట్ తయారీ సంస్థలు ఐటీసీ, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ధరలను భారీగా పెంచాయి. బ్రాండ్లను బట్టి మార్ల్‌బోరో ప్యాకెట్ రూ.70 నుండి రూ.85కు, గోల్డ్ ఫ్లేక్ సూపర్‌స్టార్ రూ.70 నుండి రూ.79కు చేరింది. ఎక్సైజ్ డ్యూటీ, జీఎస్టీ భారం పెరగడంతో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఫిబ్రవరి తర్వాత ధరలు పెరగడం ఇది రెండోసారి. కాగా, ఈ పెంపుతో షేర్ మార్కెట్‌లో ఐటీసీ, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

Comments

G
Loading comments...