Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీదర్‌-యశ్వంత్‌పూర్‌ రైల్లో పొగలు

Follow Udayam Digital on Google
బీదర్‌-యశ్వంత్‌పూర్‌ రైల్లో పొగలు - Udayam Digital
బీదర్‌-యశ్వంత్‌పూర్‌ రైలు ఇంజిన్‌లో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జనరేటర్‌ భాగంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అరగంట పాటు నిలిచిన రైలు మరమ్మతుల అనంతరం తిరిగి ప్రయాణం ప్రారంభించింది.

Comments

G
Loading comments...