వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాలలో సమస్యలను సమన్వయంతో పరిష్కరించాలని లక్షెట్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, ప్రత్యేక అధికారి అవినాష్ కోరారు. శుక్రవారం లక్షెట్టిపేట ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాలలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ చల్లా నాగభూషణం, దేవేందర్ రెడ్డి , ఎంపీడీవో మధుసూదన్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

