వార్తలకు తిరిగి వెళ్లండి

నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు.
స్వయం సహాయక సంఘాల్లో ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత కోసం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన డబ్బులు మన లెక్కలు’ యాప్‌పై గురువారం చిత్తూరు లోని నాగయ్య కళాక్షేత్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సంఘాల లెక్కలను సభ్యులందరికీ అందుబాటులో ఉంచడమే యాప్ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

