Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమన్వయంతో గణేష్ ఉత్సవాలు కొనసాగించాలి

Follow Udayam on Google
anji kummari Sep 12, 2026 4:10 PM మహబూబ్‌నగర్General
సమన్వయంతో గణేష్ ఉత్సవాలు కొనసాగించాలి - Udayam
మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ చౌరస్తాలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలోని శ్రీ గణేష్ ఉత్సవ సమితి నిర్వహించిన గణేష్ ఉత్సవ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ హాజరయ్యారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో మరియు శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని ఆకాంక్షించారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు, ప్రజలు, సంబంధిత అధికారులు సమన్వయంతో ఉండాలన్నారు.

Comments

G
Loading comments...