వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలంలోని అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మంచిర్యాల జడ్పి సీఈవో గణపతి నాయక్ ఆదేశించారు. గురువారం సాయంత్రం దండేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాల సమావేశం మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజిఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామాలలో జలసిరి పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవో ప్రసాద్, ఎంపీఓ ప్రసాద్, కార్యదర్శులు అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

