వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా సమగ్ర విద్యా సమన్వయకర్త (CMO & Media)గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్‌ను ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల బృందం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించింది.
జిల్లాలో సమగ్ర విద్యా కార్యక్రమాల అభివృద్ధి, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు మెరుగైన విద్యా అవకాశాలు, ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వం అందించడంలో శ్రీనివాస్ నాయకత్వం ఉపయోగకరంగా ఉంటుందని వారు ఆకాంక్షించారు.
Comments
Loading comments...

