Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు గండి.. తాగునీరు వృథా

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 10:42 AM అనంతపురంGeneral
సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు గండి.. తాగునీరు వృథా - Udayam
డి.హిరేహాల్ మండలం గొడిశలపల్లి వద్ద సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు గండి పడటంతో తాగునీరు వృథాగా పోతోంది. గురువారం తెల్లవారుజామున ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. సత్యసాయి తాగునీటి పథకం ద్వారా HLC నీటిని నిల్వ చేసి చుట్టుపక్కల 16 పంచాయతీలకు సరఫరా చేస్తారు. పెద్ద ఎత్తున గండిపడటంతో నీరు వృథా అవుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

Comments

G
Loading comments...