Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమ్మక్క సాగర్ బ్యారేజీకి త్వరగా NOC ఇవ్వండి: రేవంత్ రెడ్డి

Follow Udayam on Google
Manjunath Nov 17, 2026 2:46 PM జాతీయంGeneral
సమ్మక్క సాగర్ బ్యారేజీకి త్వరగా NOC ఇవ్వండి: రేవంత్ రెడ్డి - Udayam

Photo Gallery

సమ్మక్క సాగర్ బ్యారేజీకి త్వరగా NOC ఇవ్వండి: రేవంత్ రెడ్డి - gallery image 1
సమ్మక్క సాగర్ బ్యారేజీకి త్వరగా NOC ఇవ్వండి: రేవంత్ రెడ్డి - gallery image 2
సమ్మక్క సాగర్ బ్యారేజీకి త్వరగా NOC ఇవ్వండి: రేవంత్ రెడ్డి - gallery image 3
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయిని కలిసి ములుగు జిల్లాలో నిర్మించనున్న సమ్మక్క సాగర్ బ్యారేజీకి త్వరగా ఎన్ఓసీ ఇవ్వాలని కోరారు. గోదావరి జలాలు తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడతాయని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన విష్ణు దేవ్ సాయి, ఎన్ఓసీ ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...