Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమ్మక్క సాగర్ బ్యారేజీకి పెరుగుతున్న వరద

Follow Udayam on Google
madhu Aug 25, 2026 8:51 PM ములుగుGeneral
సమ్మక్క సాగర్ బ్యారేజీకి పెరుగుతున్న వరద - Udayam
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క-సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. మంగళవారం బ్యారేజీకి 4,25,600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చిందని అధికారులు తెలిపారు. స్పిల్వే గేట్ల ద్వారా 4,60,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. బ్యారేజీ పూర్తి నీటిమట్టం 83 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 80.1 మీటర్లుగా నమోదైందన్నారు.

Comments

G
Loading comments...