Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమ్మెకు సహకరించాలని డీఎస్పీ కి వినతి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 20, 2026 8:08 PM నాగర్ కర్నూల్General
సమ్మెకు సహకరించాలని డీఎస్పీ కి వినతి - Udayam
కల్వకుర్తి పట్టణంలో ఈనెల 24 నుంచి నిర్వహించనున్న ఆటో డ్రైవర్ల సమ్మెకు సహకరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతినిధులు కల్వకుర్తి డీఎస్పీ సాయిరెడ్డి వెంకట్‌రెడ్డి కి గురువారం వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పులిజాల పరశురాం, ఆటో యూనియన్ అధ్యక్షులు దేశం సైదులు, మహేష్, లక్ష్మీకాంత్‌రెడ్డి, రాజేష్, మురళి, సాయి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...