Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమ్మెకు మున్సిపల్‌ కాంట్రాక్టర్లు

Follow Udayam on Google
రూప దేవి Aug 09, 2026 9:27 PM విజయనగరంGeneral
సమ్మెకు మున్సిపల్‌ కాంట్రాక్టర్లు - Udayam
రూ.350 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటూ విజయవాడ మున్సిపల్‌ కాంట్రాక్టర్లు రేపటి నుంచి పనులు నిలిపివేయాలని నిర్ణయించారు. దీంతో రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా పనులకు అంతరాయం కలగనుంది. గత 10 నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాంట్రాక్టర్లు తెలిపారు. బకాయిలను వెంటనే చెల్లించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Comments

G
Loading comments...