Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమ్మె సమయంలోనూ చిన్నారి ప్రాణాలు కాపాడిన వైద్యులు...

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 13, 2026 9:56 PM విశాఖపట్నంGeneral
సమ్మె సమయంలోనూ చిన్నారి ప్రాణాలు కాపాడిన వైద్యులు... - Udayam
వైద్యుల సమ్మె కొనసాగుతున్న సమయంలోనూ అత్యవసర పరిస్థితిలో వచ్చిన చిన్నారికి ఛాతీ ఆసుపత్రి వైద్యులు అత్యాధునిక వైద్య సేవలు అందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. 20 రోజులుగా తీవ్రమైన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పొడి దగ్గుతో బాధపడుతున్న చిన్నారి ఆగస్టు 5న అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందితో పాటు సెంట్రల్ సైనోసిస్‌కు గురయ్యారు.చికిత్స అందించడం పట్ల తల్లిదండ్రులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు

Comments

G
Loading comments...