వార్తలకు తిరిగి వెళ్లండి

మణుగూరు మండలం సమితి సింగారం జీపీ పరిధిలో టీడీపీ సెంటర్ నుంచి బి.నారాయణ ఇంటి వరకు రూ.25 లక్షలతో చేపడుతున్న సైడ్ డ్రైనేజీ పనులను సర్పంచ్ మాధవరావు, ఉప సర్పంచ్ సురేశ్ పరిశీలించారు.
పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. గ్రామాభివృద్ధికి నిధులు కేటాయిస్తున్న ఎమ్మెల్యేకు సర్పంచ్, ఉప సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

