Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమిష్టిగా లక్ష్యసాధనకు కృషి చేయాలి

Follow Udayam Digital on Google
p.g.murthy Jul 28, 2026 11:37 AM మంచిర్యాలబ్రేకింగ్ న్యూస్
సమిష్టిగా లక్ష్యసాధనకు కృషి చేయాలి - Udayam Digital
లక్షెట్టిపేట మండలంలోని అన్ని గ్రామాలలో 'జలసిరి' లక్ష్యం సాధించేందుకు అధికారులు కృషి చేయాలని మంచిర్యాల జిల్లా జడ్పీ సీఈఓ గణపతి నాయక్ అన్నారు. మంగళవారం లక్షెట్టిపేటలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీడీవో మధుసూదన్, ఈజీఎస్ ఏపీవో వేణు గోపాల్, పలు శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంకుడు గుంతలు, తదితర వాటికి ప్రజల నుండి దరఖాస్తులు తీసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...