Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంటల భీమా వినియోగించుకోవాలి

Follow Udayam on Google
Super Admin Jul 26, 2026 5:10 PM చిత్తూరుబ్రేకింగ్ న్యూస్
పంటల భీమా వినియోగించుకోవాలి - Udayam
చిత్తూరు, ఎల్ నినో ప్రభావంతో పంట నష్టాలు సంభవించే అవకాశం ఉన్నందున రైతులు వాతావరణ ఆధారిత పంటల భీమా పథకం (WBCIS)ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ సతీష్ సూచించారు. టమోటా పంటకు రైతు వాటా ప్రీమియం హెక్టారుకు రూ.3,750గా నిర్ణయించగా, భీమా చెల్లింపు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు సమీప ఉద్యానశాఖ లేదా వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...