Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమిటీ సభ్యుని నియామకానికి దరఖాస్తు చేసుకోవాలి

Follow Udayam on Google
p.g.murthy Jul 28, 2026 1:08 PM మంచిర్యాలబ్రేకింగ్ న్యూస్
కమిటీ సభ్యుని నియామకానికి దరఖాస్తు చేసుకోవాలి - Udayam
దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో రెనవేషన్ కమిటీలో సభ్యుని నియామకానికి ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని దేవాలయ అధికారులు కోరారు. దేవాలయానికి రెనవేషన్ కమిటీ నియమానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆసక్తి గలవారు పది రోజుల్లోగా కమిషనర్, ప్రాంతీయ కమిషనర్, సహాయ కమిషనర్లకు నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తులు సమర్పించాలని ఆ దేవాలయ అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...