Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పోచమ్మ తల్లిని దర్శించుకున్న అమరచింత మున్సిపల్ చైర్మన్..

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Jul 28, 2026 11:59 AM వనపర్తిబ్రేకింగ్ న్యూస్
పోచమ్మ తల్లిని దర్శించుకున్న అమరచింత మున్సిపల్ చైర్మన్.. - Udayam
అమరచింత పట్టణంలో జరుగుతున్న పోచమ్మ తల్లి బోనాల సందర్భంగా అమరచింత మున్సిపల్ చైర్మన్ జింక సువర్ణ రవి కుమార్ యాదవ్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పంచామృత అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలో మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...