Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిక్షణలో నేర్చుకున్న అంశాలతో విద్యాబోధన చేయాలి

Follow Udayam on Google
Super Admin Jul 27, 2026 1:21 PM మంచిర్యాలబ్రేకింగ్ న్యూస్
శిక్షణలో నేర్చుకున్న అంశాలతో విద్యాబోధన చేయాలి - Udayam
శిక్షణలో నేర్చుకున్న అంశాలతో విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల విద్యాబోధన చేయాలని లక్షెట్టిపేట మండల ఎంఈఓ శైలజ సూచించారు. సోమవారం లక్షెట్టిపేట పట్టణంలోని ఎమ్మార్సీ భవన్ లో ఉపాధ్యాయులకు ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా బోధనలో మార్పులు వస్తున్నాయని, విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొని విద్య బోధన చేయాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...