వార్తలకు తిరిగి వెళ్లండి

సమగ్ర ఓటర్ల జాబితా సవరణలు భాగంగా ఫైనల్ నోటీసులు ఇచ్చిన బాధిత కుటుంబాలు నిర్ణీత తేదీ 27న గురువారం కేంద్రానికి చేరుకోక సంబంధిత అధికారులు రాకపోవడంతో ఆందోళన చెందారు.
సంబంధిత అధికారులు సిబ్బంది తక్షణమే నిర్ణీత కేంద్రాలకు హాజరుకావాలని వారు అధికారుల తో మాట్లాడారు. అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

