Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమగ్ర ఓటర్ల జాబితా పునః పరిశీలనపై అవగాహన

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 22, 2026 4:00 PM నిర్మల్General
సమగ్ర ఓటర్ల జాబితా పునః పరిశీలనపై అవగాహన - Udayam
సమగ్ర ఓటర్ల జాబితా పరిశీలనపై అభ్యంతరాలను, సూచనలను స్వీకరించటంతోపాటు వాటిని పరిష్కారం చేసే దిశగా పని చేయాలని నిర్మల్ రూరల్ తహసిల్దార్ ప్రభాకర్ ఆదేశించారు. శనివారం తహసిల్దార్ కార్యాలయంలో బీ ఎల్ వో లతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులైన వాస్తవ ఓటర్లు ఎవరు కూడా నష్టపోకుండా పరిశీలనను చేపట్టాలని సూచించారు. ఇందులో ఆర్ఐలు విజయకుమార్, సూపర్వైజర్ అఖిల్ రెడ్డి లు ఉన్నారు.

Comments

G
Loading comments...