Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమగ్ర భూసర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం - MLA BMR

Follow Udayam on Google
సమగ్ర భూసర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం - MLA BMR - Udayam
యాలాల్ మండలం లక్ష్మీనారాయణపూర్ గ్రామంలో సమగ్ర భూమి సర్వే కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా, భూ రికార్డులు పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను గ్రామస్తులకు వివరించారు

Comments

G
Loading comments...