వార్తలకు తిరిగి వెళ్లండి

సమగ్ర భూ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తెలిపారు.
కొణిజర్ల మండలం లింగగూడెం, వేతంకుంట గ్రామాల్లో జరుగుతున్న భూ సర్వేను సుడా ఛైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ కలిసి శుక్రవారం పరిశీలించారు. క్షేత్రస్థాయి పరిశీలనతో పారదర్శకంగా రికార్డులు రూపొందిస్తు న్నామన్నారు. భూముల హద్దులు, విస్తీర్ణాన్ని పక్కాగా నిర్ణయించడం వల్ల వివాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

