వార్తలకు తిరిగి వెళ్లండి

హర్మూజ్ జలసంధి మూతపడటంతో ఎదురైన వంటగ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తి పెంచేందుకు 21 ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలకు రోజుకు 63,810 టన్నుల లక్ష్యాన్ని తొలిసారిగా నిర్దేశించింది.
2025-26లో భారత్ ఎల్‌పీజీ అవసరాల్లో 64 శాతం దిగుమతులపై ఆధారపడింది. ఇకపై ప్రతి ఆరు నెలలకు దేశీయ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి లక్ష్యాలను ప్రభుత్వం సవరించనుంది.
Comments
Loading comments...

