Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మైల్ ఫౌండేషన్ ద్వారా యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 17, 2026 10:35 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
స్మైల్ ఫౌండేషన్ ద్వారా యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ - Udayam
స్మైల్ ఫౌండేషన్(NGO) ఆధ్వర్యంలో STEP కార్యక్రమం ద్వారా 18 నుంచి 28 ఏళ్ల యువతకు రెండు నెలల ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. 10వ తరగతి లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగిన వారు అర్హులు. కంప్యూటర్, MS Office, AI, Tally ERP, ఇంటర్వ్యూ స్కిల్స్‌పై శిక్షణ ఇస్తారు. ఆసక్తి ఉన్న యువత రిజిస్ట్రేషన్‌ కోసం 70328 60585, 99857 41000 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.

Comments

G
Loading comments...