వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూఢిల్లీలో CII నిర్వహించిన ‘హైవేస్ ఆఫ్ ఇండియాస్ ఫ్యూచర్’ సదస్సులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ప్రపంచస్థాయి రహదారుల నిర్మాణానికి ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు, సుస్థిర విధానాలను వినియోగించాలని సూచించారు.
ఆర్థిక వృద్ధి, మెరుగైన అనుసంధానం, రహదారి భద్రతకు హైవేలు దోహదపడాలని, వికసిత్ భారత్ లక్ష్యానికి బలమైన పునాది వేయాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...

