Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన కలెక్టర్

Follow Udayam on Google
Syed Farooq Aug 15, 2026 7:35 PM మహబూబ్‌నగర్General
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన కలెక్టర్ - Udayam
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను మిడ్జీల్ మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తూ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు సులభంగా ప్రభుత్వ సేవలు లబ్ధి పొందచ్చని అన్నారు.

Comments

G
Loading comments...